రాష్ట్రలో పలు జిల్లాలకు ఇంటర్ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్ జిల్లాకు అబ్దుల్ ఖాలిక్, రంగారెడ్డి జిల్లాకు యెంక్యా, నల్గొండ జిల్లాకు దస్రూను నియామించారు.
ఇక వరంగల్ అర్బన్ జిల్లాకు ఎ.గోపాల్, ఖమ్మం జిల్లాకు ఎం.కిషన్లను డీఐఈవోలుగా ప్రకటించారు. ప్రిన్సిపల్స్ అబ్దుల్ ఖాలిక్, యెంక్యా, దస్రూ, గోపాల్, కిషన్లకు డీఐఈవోలుగా పదోన్నతులు లభించాయి.
ఇదీ చూడండి : హైకోర్టు కీలక ఆదేశం.. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల్లో రోజువారీ విచారణ