తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన రాష్ట్రం