ETV Bharat / state

'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు'

అవగాహన లేకే అప్పుల రాష్ట్రం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ఎఫ్​ఆర్​బీఎం నిబంధనలు ఉల్లఘించి ఎక్కడా అప్పు చేయలేదని స్పష్టం చేశారు.

telangana finance minister harish rao on 2020-21 budget
తెెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు
author img

By

Published : Mar 13, 2020, 12:20 PM IST

ఎఫ్​ఆర్​బీఎం నిబంధనలకు లోబడే అప్పు తెస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. జీఎస్డీపీ వృద్ధి రేటును బట్టే రుణాలు వస్తాయని తెలిపారు. జీఎస్డీపీ పెరిగితే రుణ పరిమితి పెరుగుతుందన్నారు.

అంతర్గత వనరులు ఎలా పెంపొందించుకోవాలి, దుబారా ఎలా తగ్గించుకోవాలో ఓ కమిటీ వేసి సమాలోచనలు చేశామని మంత్రి హరీశ్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మార్గదర్శకంలో రూపొందిన బడ్జెట్... మాంద్యంలోనూ సంక్షేమానికి రూపాయి తగ్గించలేదని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.