విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గాంబో నాగరాజును విధుల నుంచి తొలగిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆర్టిజన్లకు విద్యుత్ బోర్డ్ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని... ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యానికి ఇటీవల ఆయన తెలిపారు.
సంస్థపై పుకార్లు పుట్టిస్తున్నారన్న కారణంతో ఆయనను టీఎస్ఎస్పీడీసీఎల్ విధుల నుంచి తొలగించింది.
ఇదీ చదవండి: 'టీఎన్జీవోస్ను ప్రభుత్వం వదులుకోదు'