ETV Bharat / state

నేడు ఎడ్‌సెట్‌ ఫలితాల వెల్లడి - తెలంగాణ తాజా వార్తలు

ఎడ్​సెట్​ ఫలితాలు ఇవాళ విడుదలకానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఓయూ ప్రాంగణంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి... ఫలితాలు వెల్లడించనున్నారు.

telangana edcet-2020 results
నేడు ఎడ్‌సెట్‌ ఫలితాలు వెల్లడి
author img

By

Published : Oct 28, 2020, 7:03 AM IST

బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్​సెట్​ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి ఉదయం 11.30 గంటలకు ఓయూ ప్రాంగణంలో వీటిని విడుదల చేయనున్నారు.

బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్​సెట్​ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి ఉదయం 11.30 గంటలకు ఓయూ ప్రాంగణంలో వీటిని విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి: రేపట్నుంచి అమల్లోకి ధరణి పోర్టల్​... ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.