ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి రాష్ట్రానికి చెందిన ఓ భక్తురాలు బంగారు వడ్డాణాన్ని బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన దేవసేన అనే భక్తురాలు 160 గ్రాముల బరువైన బంగారు వడ్డాణాన్ని దేవస్థానం అధికారులకు అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఇదీ చూడండి : వర్షాభావంలో చిరుధాన్యాలే ప్రత్యామ్నాయం