రాష్ట్రంలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 12 మంది వైరస్ బారిన పడ్డారు. జాబితాలోని బాధితుల్లో ముగ్గురు మైగ్రంట్స్గా ప్రభుత్వం పేర్కొంది. వీరు ముగ్గురు మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1122కు చేరింది. నేడు కరోనా నుంచి కోలుకుని 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా కరోనా నుంచి కోలుకుని 693 మంది డిశ్చార్జ్ అయ్యారు. 400 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 15.. మొత్తం 1122 కరోనా పాజిటివ్ కేసులు - telanagana corona cases 1122
20:11 May 07
రాష్ట్రంలో కొత్తగా 15.. మొత్తం 1122 కరోనా పాజిటివ్ కేసులు