ETV Bharat / state

రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - etv bharat

రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

author img

By

Published : Oct 9, 2020, 11:20 AM IST

Updated : Oct 9, 2020, 12:00 PM IST

11:17 October 09

రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

    రేపు రాష్ట్రమంత్రివర్గం సమావేశం కానుంది. హైదరాబాద్​లోని ప్రగతి భవన్​లో సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్​ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటసాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఇదీ చదవండి: జల వివాదంపై న్యాయసలహా కోరనున్న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ

Last Updated : Oct 9, 2020, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.