ETV Bharat / state

బండి సంజయ్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించారు: కిషన్‌రెడ్డి - బొమ్మలరామారం పోలీసు స్టేషన్​లో బండి సంజయ్

Bandi Sanjay arrest
Bandi Sanjay arrest
author img

By

Published : Apr 5, 2023, 10:58 AM IST

Updated : Apr 5, 2023, 10:42 PM IST

22:22 April 05

కరీంనగర్ జైలుకు చేరుకున్న బండి సంజయ్‌

  • కరీంనగర్ జైలుకు చేరుకున్న బండి సంజయ్‌
  • జైలు వద్దకు చేరుకున్న బండి సంజయ్ కుటుంబ సభ్యులు
  • సంజయ్‌తో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన కుటుంబ సభ్యులు
  • సంజయ్‌ కుటుంబ సభ్యుల కోరికను తిరస్కరించిన పోలీసులు
  • బండి సంజయ్‌ను కరీంనగర్‌ జైలులోకి పంపించిన పోలీసులు

22:21 April 05

కరీంనగర్ జైలు వద్ద భద్రత పెంచిన పోలీసులు

  • కరీంనగర్ జైలు వద్దకు చేరుకున్న బండి సంజయ్ కుటుంబసభ్యులు
  • కరీంనగర్ జైలు వద్ద భద్రత పెంచిన పోలీసులు
  • జైలు వద్దకు ఇతరులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు
  • జైలుకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు
  • బండి సంజయ్‌ను కలిసేందుకు దారిలో వేచివున్న కార్యకర్తలు
  • హుజురాబాద్‌లో బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

21:16 April 05

బండి సంజయ్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించారు: కిషన్‌రెడ్డి

  • బండి సంజయ్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించారు: కిషన్‌రెడ్డి
  • బండి సంజయ్‌ను అనేక పోలీస్‌ స్టేషన్లు తిప్పుతూ తీసుకెళ్లారు: కిషన్‌రెడ్డి
  • ఉగ్రవాదులను కూడా ఈ విధంగా తరలించలేదు: కిషన్‌రెడ్డి
  • కేసీఆర్‌ అవినీతిని భాజపా ప్రశ్నిస్తున్నందుకే అరెస్టులు చేస్తున్నారు
  • తను చేతిలో అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • ప్రశ్నించిన మీడియాను తొక్కుతానన్న కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు
  • ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు భాజపా కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధమే
  • ఒక జర్నలిస్టు సంజయ్‌కు వివరాలు అందించటం నేరమా?: కిషన్‌రెడ్డి
  • జిల్లా సమాచారాన్ని జర్నలిస్టులు నేతలతో పంచుకోవటం సహజం: కిషన్‌రెడ్డి
  • ప్రగతిభవన్ స్క్రీన్‌ప్లే ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు: కిషన్‌రెడ్డి
  • రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • రాష్ట్రంలో ఎవరికీ ప్రశ్నించే హక్కులు లేకుండా చేశారు: కిషన్‌రెడ్డి
  • ఒక మహిళా నేత పాదయాత్ర చేస్తే రాళ్ల దాడి చేశారు: కిషన్‌రెడ్డి
  • దేశం గురించి మాట్లాడే భారాస నేతలు రాష్ట్రం గురించి మాట్లాడరు: కిషన్‌రెడ్డి

20:46 April 05

రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న బీజేపీ

  • బండి సంజయ్ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు
  • రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న బీజేపీ
  • బండి సంజయ్‌ని పోలీసులు 3 రోజుల కస్టడీ కోరే అవకాశం

20:13 April 05

కాసేపట్లో కరీంనగర్ జైలుకు బండి సంజయ్.. 14 రోజుల పాటు రిమాండ్

బండి సంజయ్‌కు ఈనెల 19 వరకు రిమాండ్‌

  • బండి సంజయ్‌కు ఈనెల 19 వరకు రిమాండ్‌
  • సంజయ్‌కు రెండు వారాల రిమాండ్‌ విధించిన కోర్టు
  • పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో ఏ-1గా ఉన్న బండి సంజయ్‌
  • పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో సంజయ్‌కు 2 వారాల రిమాండ్‌
  • కాసేపట్లో బండి సంజయ్‌ను జైలుకు తరలించనున్న పోలీసులు
  • బండి సంజయ్‌ను కరీంనగర్​ జైలుకు తరలించే అవకాశం
  • హనుమకొండ మెజిస్ట్రేట్‌ నివాసం భారీగా పోలీసుల భద్రత
  • హనుమకొండ: కోర్టు వద్దకు భారీగా చేరుకున్న భాజపా కార్యకర్తలు

17:12 April 05

బండి సంజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

  • బండి సంజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • 8 పేజీలతో రిమాండ్‌ రిపోర్టు తయారు చేసిన కమలాపూర్‌ పోలీసులు
  • విద్యార్థుల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్ర చేశారని కేసు నమోదు
  • బండి సంజయ్‌ అనుచరులే పేపర్‌ లీక్‌ చేశారని రిపోర్టులో పేర్కొన్న పోలీసులు
  • సంజయ్‌ ప్రోత్సాహంతోనే పేపర్‌ లీక్‌ జరిగినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు: న్యాయవాది

17:04 April 05

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసులో ఏ-1గా బండి సంజయ్‌ కుమార్‌

  • పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసులో ఏ-1గా బండి సంజయ్‌ కుమార్‌
  • రిమాండ్‌ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు
  • రిమాండ్‌ రిపోర్టులో ప్రశాంత్‌ను ఏ-2గా చేర్చిన పోలీసులు
  • పేపర్‌ లీకేజ్‌ కేసులో మొత్తం 9 మందిపై కేసులు నమోదు

16:55 April 05

బండి సంజయ్‌ను కోర్టుకు తీసుకెళ్తున్న కారుపై చెప్పులు విసిరిన దుండగులు

  • హనుమకొండ కోర్టు చౌరస్తాలో వాహనంపైకి చెప్పులు విసిరిన దుండగులు
  • బండి సంజయ్‌ను కోర్టుకు తీసుకెళ్తున్న కారుపై చెప్పులు విసిరిన దుండగులు

16:55 April 05

హనుమకొండ కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం

  • బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • సంజయ్‌ను హనుమకొండ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు
  • హనుమకొండ కోర్టు వద్ద భారీగా పోలీసు భద్రత
  • హనుమకొండ కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం
  • హనుమకొండ: కోర్టు ప్రాంగణం గేటుకు తాళాలు వేసిన పోలీసులు
  • హనుమకొండ: తమను కోర్టులోకి వెళ్లనివ్వాలంటున్న లాయర్లు

16:21 April 05

బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరచిన పోలీసులు

  • బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరచిన పోలీసులు
  • సంజయ్‌ను హనుమకొండ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

15:26 April 05

రేపు బీజేపీ సామూహిక ప్రతిజ్ఞలు చేయాలని నిర్ణయం

  • రాష్ట్ర బీజేపీ నేతలతో తరుణ్ చుగ్ వీడియో కాన్ఫరెన్స్
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి
  • రేపు బీజేపీ సామూహిక ప్రతిజ్ఞలు చేయాలని నిర్ణయం
  • బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం కోసం ప్రతిజ్ఞలు చేయాలని నిర్ణయం
  • కేసులు, అరెస్టులకు భయపడకుండా కార్యకర్తలను సిద్ధం చేస్తూ బీజేపీ ప్రతిజ్ఞలు
  • పోలింగ్ బూత్ కార్యకర్తలతో వర్చువల్‌గా మాట్లాడనున్న మోదీ

14:52 April 05

హెబియస్ కార్పస్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ

  • బండి సంజయ్‌ అరెస్టుపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు
  • హెబియస్ కార్పస్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ
  • బీజేపీ పిటిషన్‌ను రేపు విచారించనున్న హైకోర్టు ధర్మాసనం
  • హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ వేసిన బీజేపీ నేత సురేందర్‌రెడ్డి
  • పిటిషన్‌లో ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చిన బీజేపీ
  • ప్రతివాదులుగా హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ సీపీ
  • ప్రతివాదిగా బొమ్మలరామారం సీఐని చేర్చిన బీజేపీ
    బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్న పిటిషనర్‌
  • సీఆర్పీసీ 50 కింద అరెస్టు చేస్తే కుటుంబానికి తెలపాలన్న పిటిషనర్‌

14:24 April 05

కరీంనగర్ రెండో పట్టణ పీఎస్‌లో బండి సంజయ్‌పై సుమోటో కేసు నమోదు

  • కరీంనగర్ రెండో పట్టణ పీఎస్‌లో బండి సంజయ్‌పై సుమోటో కేసు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 151 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌ జారీ
  • పదో తరగతి పేపర్లు లీకయ్యాయని విద్యార్థుల్లో గందరగోళం నెలకొల్పారని అభియోగం
  • వికారాబాద్, హనుమకొండ జిల్లాల్లో పేపర్లు లీకైనట్లు ప్రచారం చేసినట్లు అభియోగం
  • మీడియాకు, సోషల్ మీడియాకు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని పేర్కొన్న పోలీసులు
  • అనుచరుల ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనలకు పిలుపు ఇచ్చినట్లు పేర్కొన్న పోలీసులు
  • అనుచరులను రెచ్చగొడుతున్నారని అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడి
  • జ్యోతినగర్‌లోని ఆయన ఇంట్లో బండి సంజయ్‌ను అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడి

13:53 April 05

హనుమకొండ కోర్టు వద్ద ఉద్రిక్తత

  • హనుమకొండ కోర్టు వద్ద ఉద్రిక్తత
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతల నినాదాలు
  • హనుమకొండ కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
  • భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • హనుమకొండ కోర్టు వద్ద బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • హనుమకొండ: పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట
  • హనుమకొండ: రాణి రుద్రమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

13:36 April 05

ప్రతి బీజేపీ కార్యకర్త తెలంగాణ కోసం పోరాడతారు-తరుణ్‌ చుగ్‌

  • ప్రతి భాజపా కార్యకర్త తెలంగాణ కోసం పోరాడతారు
  • పేపర్‌ లీకేజీ పూర్తిగా భారాస సర్కారు వైఫల్యం
  • పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణ కోరుతున్నాం
  • నిరుద్యోగుల కోసం బీజేపీ పోరాడుతోంది
  • యువత కోసం బీజేపీ పోరాడుతూనే ఉంది
  • కేసీఆర్‌కు వీడ్కోలు విందు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చింది
  • కేసీఆర్‌ తన కుటుంబ అవినీతి నుంచి దృష్టి మరల్చేయత్నం చేస్తున్నారు
  • పరీక్ష పూర్తయ్యాక రిపోర్టర్‌ పేపర్‌ వాట్సప్‌ చేస్తే లీక్‌ ఎలా అవుతుంది?
  • టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ సూత్రధారులను కేసీఆర్ కాపాడుతున్నారు
  • పరీక్ష పూర్తయ్యాక పేపర్‌ వాట్సప్‌లో చాలా మందికి వెళ్లింది
  • వాట్సప్‌లో పేపర్‌ మంత్రులకు, ఎమ్మెల్యేలకూ వెళ్లింది
  • ధనబలంతో ప్రధాని కావాలని కేసీఆర్‌ కలలు కంటున్నారు-తరుణ్‌ చుగ్‌

13:26 April 05

హనుమకొండ కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు

  • బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

13:20 April 05

  • ప్రతి భాజపా కార్యకర్త తెలంగాణ కోసం పోరాడతారు-తరుణ్‌ చుగ్‌
  • పేపర్‌ లీకేజీ పూర్తిగా బీఆర్ఎస్ సర్కారు వైఫల్యం-తరుణ్‌ చుగ్‌
  • పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణ కోరుతున్నాం -తరుణ్‌ చుగ్‌
  • నిరుద్యోగుల కోసం బీజేపీ పోరాడుతోంది-తరుణ్‌ చుగ్‌
  • యువత కోసం బీజేపీ పోరాడుతూనే ఉంది-తరుణ్‌ చుగ్‌

13:12 April 05

బండి సంజయ్‌ను ఐనవోలు నుంచి వరంగల్‌కు తరలిస్తున్న పోలీసులు

  • బండి సంజయ్‌ను ఐనవోలు నుంచి వరంగల్‌కు తరలిస్తున్న పోలీసులు
  • కాసేపట్లో బండి సంజయ్‌ను హనుమకొండ మెజిస్ట్రేట్‌లో హాజరుపర్చే అవకాశం
  • జిల్లా కోర్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు

12:42 April 05

హనుమకొండ కోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత

  • హనుమకొండ కోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత
  • హనుమకొండ: బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య పోటాపోటీ నినాదాలు
  • హనుమకొండ కోర్టు వద్ద పోలీసుల భారీ బందోబస్తు

12:26 April 05

బండి సంజయ్‌ ఆచూకీపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

  • బండి సంజయ్‌ ఆచూకీపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత సురేందర్‌రెడ్డి

  • బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్న పిటిషనర్‌
  • సీఆర్పీసీ 50 కింద అరెస్టు చేస్తే కుటుంబసభ్యులకు చెప్పాలన్న పిటిషనర్‌

12:14 April 05

బండి సంజయ్‌ అరెస్టు దృష్ట్యా మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

  • బండి సంజయ్‌ అరెస్టు దృష్ట్యా మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
  • పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం: కేటీఆర్‌
  • పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం: కేటీఆర్‌
  • స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేస్తున్నారు: కేటీఆర్‌
  • బీజేపీ నేతలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు: కేటీఆర్‌
  • అమాయక విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు: కేటీఆర్‌

12:05 April 05

పాలకుర్తి ఆస్పత్రిలో బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు

  • పాలకుర్తి ఆస్పత్రిలో బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు
  • వైద్య పరీక్షల అనంతరం వరంగల్‌ వైపు తీసుకెళ్తున్న పోలీసులు
  • బండి సంజయ్‌ను పాలకుర్తి మీదుగా వర్దన్నపేటకు తీసుకెళ్లిన పోలీసులు
  • అక్కడి నుంచి వరంగల్ వైపు బండి సంజయ్ వాహనాన్ని మళ్లించిన పోలీసులు
  • బండి సంజయ్​ను కోర్టులో ప్రవేశపెట్టే విషయంలో స్పష్టత ఇవ్వని పోలీసులు

12:00 April 05

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది-కొప్పుల ఈశ్వర్‌

  • దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారం కోసం భాజపా ప్రయత్నిస్తోంది-కొప్పుల ఈశ్వర్‌
  • బండి సంజయ్‌.. అత్యంత దరిద్రంగా మాట్లాడుతున్నారు-కొప్పుల ఈశ్వర్‌
  • ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నీచమైన పని -కొప్పుల ఈశ్వర్‌
  • ప్రశాంత్‌ ఉద్దేశపూర్వకంగానే... పేపర్‌ లీక్‌ చేశారు-కొప్పుల ఈశ్వర్‌
  • ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు బండి సంజయ్‌ ప్రమేయం ఉంది-కొప్పుల ఈశ్వర్‌
  • ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు-కొప్పుల ఈశ్వర్‌

11:53 April 05

పెంబర్తి వద్ద సంజయ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ జీపు అడ్డగింత

  • పెంబర్తి వద్ద సంజయ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ జీపు అడ్డగింత
  • పోలీసు వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
  • సంజయ్‌ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని నినాదాలు
  • బండి సంజయ్ ప్రాణాలకు పోలీసులతో ముప్పు ఉందన్న కార్యకర్తలు
  • బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

11:37 April 05

రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది-పల్లా రాజేశ్వర్‌రెడ్డి

  • రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది-పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారిని ఇబ్బందిపెట్టేందుకు ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నారు-పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • 9 ఏళ్లలో ఎలాంటి ఘటన జరగలేదు-పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • ప్రశ్నపత్రాల లీకేజీలో బీజేపీ నేతల ప్రమేయం ఉంది-పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • లీకేజీలోని నిందితులను కఠినంగా శిక్షించాలి-పల్లా రాజేశ్వర్‌రెడ్డి

11:34 April 05

రాష్ట్రంలో అభద్రత భావం సృష్టించడానికి భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది-బాల్కసుమన్‌

  • రాష్ట్రంలో అభద్రత భావం సృష్టించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది-బాల్కసుమన్‌
  • టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌... బీజేపీ కార్యకర్త-బాల్కసుమన్‌
  • బీజేపీలోని ప్రముఖ నేతలకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ప్రశాంత్‌ -బాల్కసుమన్‌
  • రా‌ష్ట్రంలో అశాంతి సృష్టించడానికి దిల్లీలోని బీజేపీ నేతలు వ్యుహాలు రచిస్తున్నారు-బాల్కసుమన్‌
  • మోదీ, అమిత్‌షా, సునీల్‌ బన్సల్‌ నేతృత్వంలో కుట్రలు చేస్తున్నారు-బాల్కసుమన్‌

11:02 April 05

డీజీపీ అంజనీకుమార్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్

  • డీజీపీ అంజనీకుమార్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్
  • బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి
  • కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని డీజీపీని అడిగిన కిషన్‌రెడ్డి
  • కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ సమాధానం
  • రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్న కిషన్‌రెడ్డి
  • కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు సూచన

10:56 April 05

ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ సెక్షన్ వద్ద భాజపా లీగల్ టీమ్

  • బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపరిస్తే మరో పిటిషన్ దాఖలుకు యోచన
  • హెబియస్ కార్పస్ బదులు అక్రమ అరెస్ట్ పిటిషన్ దాఖలు చేసే యోచనలో లీగల్ టీమ్
  • సంబంధిత కోర్టు ఇచ్చే అదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్న భాజపా

10:41 April 05

LIVE UPDATES: కరీంనగర్ జైలుకు చేరుకున్న బండి సంజయ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అరెస్టు

  • బొమ్మలరామారం పీఎస్‌ నుంచి బండి సంజయ్ తరలింపు
  • బండి సంజయ్‌ను తీసుకెళ్లే వాహనాలను అడ్డుకుంటున్న బీజేపీ శ్రేణులు

Last Updated : Apr 5, 2023, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.