ETV Bharat / state

BJP: ఈనెల 10న రాష్ట్ర బంద్ ఉపసంహరించుకుంటున్నాం: ప్రేమేందర్‌ - bandi sanjay

ఈనెల 10న రాష్ట్ర బంద్ ఉపసంహరించుకుంటున్నాం: ప్రేమేందర్‌

author img

By

Published : Jan 5, 2022, 6:30 PM IST

Updated : Jan 5, 2022, 9:01 PM IST

18:27 January 05

BJP: ఈనెల 10న రాష్ట్ర బంద్ ఉపసంహరించుకుంటున్నాం: ప్రేమేందర్‌

ఈనెల 8 నుంచి భాజపా తలపెట్టిన కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి వెల్లడించారు. ఈనెల 10న రాష్ట్ర బంద్ ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. రేపు బండి సంజయ్‌ను భాజపా నేతలు కలుస్తారని ఆయన పేర్కొన్నారు. గురువారం కరీంనగర్‌ వెళ్లి తరుణ్‌చుగ్‌, రమణ్‌సింగ్‌ సంజయ్‌ను కలుస్తారని తెలిపారు. శుక్రవారం మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ హైదరాబాద్​ రానున్నట్లు ప్రకటించారు. ఆయన హైదరాబాద్​లో చేపట్టే నిరసనల్లో పాల్గొంటారన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 5, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.