ETV Bharat / state

వైకాపా నేత జన్మదిన వేడుకల్లో అమ్మాయిలతో ఎస్సై డ్యాన్స్.. ఆ తర్వాత..! - Tekkali Si Dance

అసాంఘిక కార్యకలాపాలు జరిగితే నిరోధించాల్సిన ఓ ఎస్సై.. అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ వేశాడు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో అతడిపై వేటు వేసి.. వీఆర్‌కు పంపించారు.

వైకాపా నేత జన్మదిన వేడుకల్లో అమ్మాయిలతో ఎస్సై డ్యాన్స్.. ఆ తర్వాత..!

author img

By

Published : Nov 6, 2022, 12:59 PM IST

ఏపీ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్సై సీహెచ్ హరికృష్ణ చిందులేశారు. శుక్రవారం రోటరీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో అమ్మాయిలతో కలిసి స్టెప్పులేశారు. అర్ధనగ్న నృత్యాలను ఆపాల్సిన ఎస్సై అందుకు విరుద్ధంగా తానే డ్యాన్సులు వేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి.

వైకాపా నేత జన్మదిన వేడుకల్లో అమ్మాయిలతో ఎస్సై డ్యాన్స్.. ఆ తర్వాత..!

స్పందించిన ఉన్నధికారులు: టెక్కలి ఎస్సై హరికృష్ణ నిర్వాకంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్సైపై వేటు వేసి వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

కారులో యువతితో ఏకాంతంగా సీఐ.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఆ తర్వాత!

మాస్టారు మమ్మల్ని విడిచి వెళ్లొద్దు.. ఇక్కడే ఉండండి..

3 ఎకరాలు విక్రయం.. 30 లక్షలు ఖర్చు.. ఆహార కల్తీపై అలుపెరుగని పోరాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.