ETV Bharat / state

అల్వాల్​లో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

అల్వాల్​లో మురికిగుంతలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని బయటకి తీసేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

teenager suspect death at alwal
అల్వాల్​లో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
author img

By

Published : Jan 1, 2020, 3:19 PM IST

నూతన సంవత్సరం రోజున అల్వాల్​లో విషాదం చోటుచేసుకుంది. చక్రి అనే 20 ఏళ్ల యువకుడు మురుగు గుంతలో పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు.

మార్బుల్స్ వ్యర్థపదార్థాలు వేసే కాలువలో నీటమునిగిన చక్రిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. చక్రి కాలువ వైపు ఎందుకు వెళ్లాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అల్వాల్​లో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ఇవీ చూడండి: జైల్లో ఉన్న అధికారికి పరామర్శ

Intro:సికింద్రాబాద్..నూతన సంవత్సర రోజున అల్వాల్ లో విషాదం చోటుచేసుకుంది..చక్రి అనే 20 ఏళ్ల యువకుడు మురుగునీటి కాలువలో పడి అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందిపల్లవి మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న మురికి కాలువ వద్ద అతని మృతదేహం గుర్తించారు ..మార్బుల్స్ వ్యర్థపదార్ధాలు వేసే మురికి కాలువ ఉన్నచోట బాలుడు నీటమునిగిన టు స్థానికులు గుర్తించారు..పోలీసులు ఫైర్ సిబ్బంది చక్రి మృతదేహాన్ని బయటకు తీసే0దుకు సహాయక చర్యలు చేపట్టారు..నూతన సంవత్సర వేళలో వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి..చక్రి అటువైపు ఎందుకు వెళ్ళాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..అతని మరణానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు..ఈత గాళ్లతో మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు Body:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.