Indigo Flight Diverted: సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాజమహేంద్రవరం-తిరుపతి ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. రేణిగుంటకు రావాల్సిన విమానాన్ని అధికారులు బెంగళూరుకు మళ్లించారు. విమానంలో ఎమ్మెల్యే రోజా సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. మెుత్తంగా విమానంలో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డోర్స్ ఓపెన్ అవట్లేదని.. ఇంకా ఎలాంటి సూచనలు రాలేదని రోజా తెలిపారు.
ఇదీ చదవండి: Tj reddy on army chopper crash: 'ప్రతికూల పరిస్థితులే కారణమవచ్చు... బ్లాక్ బాక్స్ కీలకం'