ETV Bharat / state

ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం: మంత్రి కేటీఆర్ - బదిలీలు

ఉపాధ్యాయుల పదోన్నతులు, తదితర సమస్యలను సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీయూటీఎఫ్ క్యాలెండర్​ను ఆయన ఆవిష్కరించారు.

Teachers' problems will be solved soon says ktr
ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం : కేటీఆర్
author img

By

Published : Jan 2, 2021, 2:16 PM IST

వేతన సవరణ, వయోపరిమితి పెంపు, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తదితర సమస్యలను సీఎం కేసీఆర్ త్వరలోనే పరిష్కరిస్తారని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రగతిభవన్​లో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. టీయూటీఎఫ్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సంఘం నేతలు తమ సమస్యలను మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించవల్సిందిగా కోరారు. దీనిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

ఇదీ చదవండి : 'డైరీ.. ఉపాధ్యాయుల సమాచార భాండాగారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.