ETV Bharat / state

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం - education minister

విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి పాల్గొన్నారు. ట్యాంక్​బండ్​ వద్ద ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Sep 5, 2019, 11:39 PM IST

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్​లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్​బండ్​ వద్ద నిర్వహించిన వేడుకల్లో విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్​ విజయ్​ కుమార్​ పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి చేసిన సేవలను కొనియాడారు.

ఇదీ చూడండి: గురువులకు వందనం..విద్యార్థుల్లో ఆనందం..

TG_Hyd_14_05_Minister On Survey pallu Jayanthi_Av_TS10005_Re Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ఉపాద్యాయ దినోత్సవాన్ని... సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని విద్యా శాఖ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అయిన విగ్రహనికి విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారత ఉప రాష్ట్రపతి గా... ఉపాద్యాయ వృత్తి కి సర్వేపల్లి చేసిన సేవను మంత్రి కొనియాడారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.