ETV Bharat / state

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్​ అరెస్టు

విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. ఇంటర్​ విద్యార్థినికి అరబిక్​ విద్యను బోధించడానికి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది.

కీచక టీచర్​
author img

By

Published : Jul 23, 2019, 5:19 PM IST

గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. ఇంటర్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి అరబిక్​ విద్యను బోధించడానికి మోతీ దర్వాజ నివాసి మహమ్మద్​ సాబేర్​ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అతను ట్యూషన్​ చెప్పకుండా విద్యార్థినిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడాన్ని తల్లి గుర్తించింది. సదరు ఉపాధ్యాయుడిపై గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్​ అరెస్టు

ఇదీ చూడండి : ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

Intro: పరుగులు పెడుతున్న గోదారమ్మ:

పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేట గ్రామం వద్ద నిర్మించిన అన్నారం పంప్ హౌస్ నుంచి సుందిళ్ల బ్యారేజీ లోకి ఎత్తి పోసిన బ్యాక్ వాటర్ గోదావరిలో గల గల పరుగులు పెడుతున్నది.
ఈరోజు అన్నారం పంప్ హౌస్ లో రెండవ మోటారుకు వెటరన్ నిర్వహించి, సింక్రనైజేషన్ పక్రియ పరీక్షలు నిర్వహించారు.
ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మొదటి మోటార్ ఆన్ చేసి రెండు పైపుల ద్వారా నీటిని సుందిళ్ల బ్యారేజీ లోకి నిరంతరాయంగా ఎత్తి పోస్తున్నారు.
అధికారులు నిరంతరాయంగా బ్యారేజ్ అంతా తిరుగుతూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, ప్రాజెక్టులో నీటి నిల్వలను పరిశీలిస్తూ , గోదావరిలోకి నీటిని వదులుతున్నారు.
ఈరోజు ఒక మోటార్ ద్వారా 0.06TMC నీళ్లను సుందిళ్ల బ్యారేజ్ లోకి పంపింగ్ చేశామని అధికారులు తెలిపారు.
రేపు రెండవ మోటార్ ద్వారా నీళ్లను ఎత్తి పోస్తామని, వారం రోజుల్లో లో నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోసే ప్రక్రియ పూర్తిచేస్తామని అని అధికారులు తెలిపారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.