ఇవీచూడండి: ఆర్టీసీ అధికారులతో ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ భేటీ
అమరావతి లేకుండా భారత చిత్రపటమా..?: గల్లా
ఏపీ రాజధాని అమరావతి లేకుండానే... కేంద్ర హోంశాఖ భారత చిత్రపటం విడుదల చేయడంపై... లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ధ్వజమెత్తారు. ఇది ఏపీ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం ఆ తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
అమరావతి లేకుండా భారత చిత్రపటమా..?: గల్లా
Intro:Body:
Conclusion:
అమరావతి లేకుండా భారత చిత్రపటమేంటి: లోక్‌సభలో ఎంపీ గల్లా
ఏపీ రాజధాని అమరావతి లేకుండానే కేంద్ర హోంశాఖ భారత చిత్రపటం విడుదల చేయడంపై లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్న ఆయన.....తక్షణం కేంద్రం తప్పును సరిదిద్దాలని కోరారు.
Conclusion: