తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అమరావతి విడిపోయిందనే బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాజీనామా లేఖను తెదేపా అధినేత చంద్రబాబుకు పంపించారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని డొక్కా చెప్పారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయబోనని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్ తనపై చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు.
- ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు