ETV Bharat / state

'ఇందిరాపార్కు వద్ద తెదేపా మహాధర్నా' - TDP MAHA DHARNA AT INDIRA PARK HYDERABAD

హైదరాబాద్​ ఇందిరా పార్కు వద్ద తెతెదేపా నేతలు మహాధర్నా చేపట్టారు. ఎల్​.రమణ, రావుల చంద్రశేఖర్​ తదితర నేతలు హాజరయ్యారు.

'ఇందిరాపార్కు వద్ద తెదేపా నేతల మహాధర్నా'
author img

By

Published : Aug 26, 2019, 11:50 AM IST

తెతెదేపా ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఇందిరా పార్కు వద్ద నేతలు మహాధర్నా చేపట్టారు. రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. కట్టిన ఇళ్లను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.

'ఇందిరాపార్కు వద్ద తెదేపా నేతల మహాధర్నా'

ఇవీ చూడండి: ఈ పతకం అమ్మకు పుట్టినరోజు కానుక: పీవీ సింధు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.