ETV Bharat / state

ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి: రావుల - కరోనా లక్షణాలు

కరోనా వైరస్​ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్​రెడ్డి అన్నారు. వైరస్​ నియంత్రించేందుకు కృషి చేస్తున్న వైద్యులకు. పారిశుద్ధ్య కార్మికులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

tdp-leader-ravula-chandrashekar-reddy-participated-in-janatha-curfew
ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి: రావుల
author img

By

Published : Mar 23, 2020, 5:15 AM IST

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు కృషి చేస్తున్న వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలను చైతన్యం చేస్తున్న మీడియాకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సమైక్యంగా వైరస్​ను పారద్రోలే విధంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని... అందులో ప్రజలే స్వచ్చందంగా ముందుకు రావాలని ఆయన కోరారు. దీంతో పాటు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి: రావుల

ఇవీ చూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.