ఏపీ సీఎం జగన్ వచ్చి రోడ్డుకు అడ్డంగా పడుకున్నా.. చంద్రబాబు రామతీర్థం పర్యటనను అడ్డుకోలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. హిందూ ధర్మంపై దాడిని సీఎం జగన్, పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆయన విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆగ్రహానికి గురయ్యారు. ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్లు కట్టారని.. ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని ఆక్షేపించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు, అదుపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
.@ncbn గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు.ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు,అదుపు లేదు.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ncbn గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు.ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు,అదుపు లేదు.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 2, 2021.@ncbn గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారు.ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారు.ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు,అదుపు లేదు.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 2, 2021
ఇదీ చదవండి: రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో కొవిడ్ టీకా డ్రై రన్