ETV Bharat / state

పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలి: ఉత్తమ్​ - congress on municipal election

ఈ నెల 9న 11 గంటల్లోపు మున్సిపల్​ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులు స్టాంప్ పేపర్‌తో అఫిడవిట్ ఇవ్వాలని పేర్కొన్నారు.

uttam kumar
పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలి: ఉత్తమ్​
author img

By

Published : Jan 7, 2020, 10:43 PM IST

Updated : Jan 8, 2020, 12:47 AM IST

మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధతపై సీనియర్​ నేతలతో చర్చించామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు 11 గం.కు స్థానికంగా సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలిపారు. ఈ నెల 9న 11 గంటల్లోపు అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఫిరాయించకుండా అఫిడవిట్ ఇవ్వాలని అన్నారు.

అభ్యర్థులకు బి-ఫారాలు ఈనెల 14 వరకు ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. ఎ-ఫారం, బి-ఫారం ఇచ్చే బాధ్యత నిరంజన్‌కు అప్పగించినట్లు చెప్పారు. స్టార్ క్యాంపెయిన్‌గా కొంతమంది నాయకులు ప్రచారం చేస్తారని పేర్కొన్నారు.

పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ ఇవ్వాలి: ఉత్తమ్​

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

Last Updated : Jan 8, 2020, 12:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.