ETV Bharat / state

'దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయింది ' - భాజపా

కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ మృతిపట్ల భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావు, ఎంపీ ఆర్వింద్​ సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప నాయకురాల్ని కోల్పోయిందన్నారు.

sushma swaraj
author img

By

Published : Aug 7, 2019, 2:49 PM IST

కేంద్రమాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ మృతిపట్ల భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావు, ఎంపీ ఆర్వింద్​ సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గల్ఫ్​ బాధితుల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపారని గుర్తు చేశారు. సుష్మాస్వరాజ్​ ప్రేరణ రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. లోక్​సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొదండంలో ఆమె చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. సుష్మాస్వరాజ్​ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'ఆమె ప్రేరణ రాబోయే రోజుల్లో దేశాభివృద్ధికి ఉపయోగపడతుంది'

ఇవీ చూడండి;తెలంగాణ ప్రజల గుండెచప్పుడు 'చిన్నమ్మ'

Intro:tg_kmm_06_07_zp_chairman_pramana_sweekaram_av_ts10044
( )

ఖమ్మం జిల్లా పరిషత్ నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా పరిషత్ కు చైర్మన్ ఎన్నికైన లింగాల కమల్ రాజు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ఎల్సీ బాలసాని ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య పువ్వాడ అజయ్ కుమార్ రాములు నాయకులు హాజరయ్యారు. మాజీ ఎంపీ మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చైర్మన్ను అభినందించారు. 21సంవత్సరాల కై జెడ్పీటీసీ గా ఎన్నికైన నా మాలోతు ప్రియాంక ప్రమాణ స్వీకారం చేయడం విశేషం......

Body:జడ్పీ ప్రమాణ స్వీకారం

Conclusion:జడ్పీ ప్రమాణ స్వీకారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.