ETV Bharat / state

బెయిల్ నిబంధన సడలించాలని గాలి పిటిషన్.. కొట్టేసిన సుప్రీం - Supreme Court dismissed Gali Reddy petition

gaali janardhan reddy Supreme Court dismissed Gali Janardhan Reddy's petition to relax the bail clause
గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు
author img

By

Published : Oct 10, 2022, 12:17 PM IST

Updated : Oct 10, 2022, 1:05 PM IST

12:16 October 10

బెయిల్ నిబంధన సడలించాలన్న గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌ కొట్టివేత

గనుల అక్రమ తవ్వకాల కేసులో తనకు బెయిల్ నిబంధనలు సడలించాలని కోరిన గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ధర్మాసనం ఆదేశించింది. అంతే కాకుండా రోజువారీ విచారణ చేపట్టి.... ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. బళ్లారిలో నెల రోజులు ఉండేందుకు గాలి జనార్దన్‌ రెడ్డికి అనుమతినిస్తూ.... జస్టిస్ ఎం.ఆర్‌.షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 10, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.