ETV Bharat / state

'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి - trs

కేసీఆర్​ ఆపరేషన్​ ఆకర్ష్​ విజయవంతంగా దూసుకెళ్తోంది. తాజాగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కాంగ్రెస్​కు మొండిచేయి చూపించి... కారెక్కేశారు. నేడు తెలంగాణ భవన్​లో కేటీఆర్ , హరీశ్ రావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

కారెక్కిన సునీతలక్ష్మారెడ్డి
author img

By

Published : Apr 1, 2019, 4:43 PM IST

Updated : Apr 1, 2019, 11:38 PM IST

కేసీఆర్​ ఆపరేషన్​ ఆకర్ష్​ రాష్ట్రంలో విజయవంతంగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత,మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కారెక్కారు. నేడు తెలంగాణ భవన్​లో కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మాదేవెందర్​ రెడ్డి, తెరాస మెదక్​ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్​ పార్టీలో తగిన గుర్తింపు రాకపోవడం వల్ల గత కొంత కాలంగాసునీతఅసంతృప్తితో ఉన్నారు. సన్నిహితుల సలహా మేరకు ఇవాళ తెరాసలో చేరారు.

'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి

ఇదీ చూడండి: భువనగిరిలో మా గెలుపు ఖాయం: కోమటిరెడ్డి బ్రదర్స్

Last Updated : Apr 1, 2019, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.