ETV Bharat / state

సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Suicide by hanging on to a ceiling fan

భర్త తాగడం.. భార్యతో గొడవ పడటం.. ఇంట్లోకెళ్లి తలుపు గడియపెట్టుకుని పడుకోవటం ఆ ఇంట్లో సర్వ సాధారణం.. ఈరోజు కుడా రోజులాగే భర్త తాగి వచ్చి పడుకుంటాడని భార్య అనుకుంది. కానీ తాగొచ్చిన భర్త ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకుని సీలింగ్ ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అంబర్​పేటలోని ప్రేమ్ నగర్​లో చోటుచేసుకుంది.

Suicide by hanging to ceiling fan at amberpet
సీలింగ్ ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య
author img

By

Published : Dec 8, 2019, 11:54 PM IST

అంబర్​పేటలోని ప్రేమ్ నగర్​లో శేఖర్(45) తాగిన మైకంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్​కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన శేఖర్ తాగిన మైకంలో భార్యతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు. అలాగే ఈరోజు ఉదయం కూడా బాగా తాగొచ్చి ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకున్నాడు. రోజూ జరిగేదే కదా అని భార్య భావించింది.

కానీ తర్వాత తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపు పగులగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్​కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. మృతుడు శేఖర్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సీలింగ్ ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య

ఇదీ చూడండి : హెచ్​ఆర్​సీ పిలుపు: పోలీస్ అకాడమీకి 'దిశ' తల్లిదండ్రులు

Intro:అంబర్ పేటలోని ప్రేమ్ నగర్ లో శేఖర్ (వయస్సు45) అనే వ్యక్తి తాగిన మైకంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు...
మృతుడు శేఖర్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు సంవత్సరాలుగా మద్యానికి బానిసైన శేఖర్ తాగిన మైకంలో భార్యతో ఎప్పుడూ గొడవ పడుతూ నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఉండేవాడు... అలాగే ఇవాళ ఉదయం కూడా బాగా తాగి వచ్చి అలాగే అని ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.. అలాగే పడుకుని ఉంటాడు అనుకున్న భార్య ఆ సమయంలో మిన్నకుండి పోయింది తర్వాత తలుపు తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో తలపు విరగొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారుBody:విజేందర్ అంబరుపేటConclusion:8555855674

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.