ఇవీ చూడండి:గుడిలో బాలుడు మృతి
నవ వధువు ఆత్మహత్య - sushma
హైదరాబాద్ వనస్థలిపురం... సుష్మా సాయినగర్‌లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై ఏడాది గడవకముందే కుటుంబ కలహాలతో అసువులు బాసింది.
ఆత్మహత్యకు పాల్పడిన నవ వదువు నివేదిత (పాత చిత్రం)
హైదరాబాద్ నగర శివారులోని వనస్థలిపురంలో విషాదం చోటుచేసుకుంది. సుష్మా సాయినగర్‌లోని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి నవ వధువు నివేదిత ఆత్మహత్యకు పాల్పడింది. 8నెలల క్రితం సాప్ట్వేర్ ఉద్యోగితో నివేదితకు వివాహం అయ్యింది. కుటుంబ కలహాల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి:గుడిలో బాలుడు మృతి
sample description