హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, రాజ్‌భవన్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు, నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. అకాలవర్షంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. వాతావరణం మరింత చల్లగా మారడంతో నగరవాసులు వణుకుతున్నారు.
ఇవీ చూడండి: వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ