ETV Bharat / state

విద్యార్థులను గందరగోళంలోకి నెట్టివేసిన కళాశాల యాజమాన్యం - Kukat Palli latest news

ఓ కళాశాల నిర్లక్ష్యం వందకు పైగా విద్యార్థుల భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టివేసిన ఘటన హైదరాబాద్​ కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..?

Students who have filed a case on college ownership at kukatpalli,hyderabad
విద్యార్థులను గందరగోళంలోకి నెట్టివేసిన కళాశాల యాజమాన్యం
author img

By

Published : Nov 9, 2020, 8:31 PM IST

హైదరాబాద్​ కూకట్‌పల్లి ఏఎస్​ రాజు నగర్​లోని ఎమ్ఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2016-17 సంవత్సరం విద్యార్థులు 150 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.

కాగా బీఎస్సీ కెమిస్ట్రీ సెమిస్టర్ పరీక్ష పేపర్​ను 2016-17 విద్యార్థులకు తప్పుగా అందజేశారు. పరీక్ష పత్రం తప్పుగా ఇచ్చారని కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చి, తమకు న్యాయం చెయ్యాలంటూ విద్యార్థులు వేడుకున్నా.. కళాశాల సిబ్బంది స్పందించక పోవటంతో విద్యార్థులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.