రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో ఉరివేసుకుని సంజయ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యసనాలకు దూరంగా ఉండమని మందలించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి తెలిపారు.
శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య - Rangareddy District latest news

student suicidestudent suicide at sri chaitanya junior college at Rangareddy District latest news
16:02 February 26
శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
16:02 February 26
శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలో ఉరివేసుకుని సంజయ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యసనాలకు దూరంగా ఉండమని మందలించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి తెలిపారు.
Last Updated : Feb 26, 2020, 9:44 PM IST