ETV Bharat / state

విద్యార్థికి కేటీఆర్ అభినందన - machine

తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూడలేక.. వారికి ఉపయోగపడే యంత్రాన్ని కనుగొన్నాడు ఓ విద్యార్థి. ఇన్​స్పైర్ నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి సాధించాడు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మన్నన పొందాడు.

కేటీఆర్ అభినందన
author img

By

Published : Feb 18, 2019, 11:46 PM IST

కేటీఆర్ అభినందన
విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇన్​స్పైర్ నిర్వహించిన​ పోటీల్లో జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి సాధించిన విద్యార్థిని కేటీఆర్ అభినందించారు.
undefined

సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటకు చెందిన అభిషేక్​ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది తరగతి చదువుతున్నాడు. బస్తాల్లో ధాన్యాన్ని ఎత్తే యంత్రాన్ని తయారు చేసి ప్రదర్శించాడు. రాష్ట్రస్థాయి ఇన్​స్పైర్ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన అభిషేక్.. జాతీయస్థాయిలో మూడో స్థానం దక్కించుకున్నాడు. అభిషేక్​ను కేటీఆర్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. లక్ష 16వేల రూపాయల నగదు పురస్కారం అందజేశారు.

తన తల్లిదండ్రులు ధాన్యాన్ని ఎత్తడానికి పడుతున్న కష్టాన్ని చూసి... యంత్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని అభిషేక్ తెలిపాడు. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలన్నది తన కలగా చెప్పాడు. సివిల్స్ రాసేందుకు అవసరమైన సహాయం చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Intro:tg_adb_81_18_vidyarthula_ryali_av_c7
దేశ కోసం ప్రాణాలు విడిచిన జవానులకు సంఘీభావం లభిస్తుంది. ఉగ్రవాదుల తీరుపై మండి పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పాలిటెక్నిక్, జిల్లా పరిషత్ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు జవానులకు నివాళిగా ప్రదర్శన నిర్వహించారు. కొత్త బస్ స్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు మూడు రంగుల జెండాతో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు మానవ హారంగా ఏర్పడి జవానులకు అశ్రు నివాళులు అర్పించారు.

Body:బెల్లంపల్లి

Conclusion:ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.