ETV Bharat / state

యూకే ఇండియా కౌన్సిల్​తో అవగాహన ఒప్పందం - UK

రాష్ట్రంలో ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. కానీ అందులో బ్రిటీష్​ ఆధారిత కంపెనీలు తక్కువగా ఉన్న దృష్ట్యా వాటి భాగస్వామ్యం పెంచుకునేందుకు యూకే ఇండియా కౌన్సిల్​తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని సంస్థలు వస్తాయి...
author img

By

Published : Mar 26, 2019, 5:51 PM IST

Updated : Mar 26, 2019, 7:33 PM IST

మరిన్ని సంస్థలు వస్తాయి...
యూకే ఇండియా కౌన్సిల్​తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ఓ హోటల్​లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్​రంజన్​, యూకే బిజినెస్​ సభ్యులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

మరిన్ని సంస్థలు వస్తాయి...

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నా... సంఖ్యాపరంగా బ్రిటీష్​ ఆధారిత కంపెనీలు తక్కువగా ఉన్నాయని ఐటీ కార్యదర్శి జయేష్​రంజన్​ తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మరిన్ని సంస్థలు వచ్చే అవకాశం ఉందని వివరించారు.

ఆకర్షించటం సులువవుతుంది...

దక్షిణ భారతదేశంలో 18 సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటీష్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని రంజన్​ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల ఆ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించటం సులువవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటారు: రహానే

( ) పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 29న ఎల్బీ స్టేడియంలో మహా సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న సభ ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్ కలసి మంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించిన ఈ సభ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రేపు 3 గంటలకు మరోసారి పోలీస్ ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తలసాని పేర్కొన్నారు.

బైట్: తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి
Last Updated : Mar 26, 2019, 7:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.