ETV Bharat / state

ఈనెల మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు? - state budget sessions latest updates

రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ఈనెల మూడో వారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బడ్జెట్​ రూపకల్పనపై సోమవారం నుంచి సర్కారు తుది కసరత్తు ప్రారంభించనుంది.

Budget
మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు?
author img

By

Published : Feb 3, 2020, 5:38 AM IST

రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ఈనెల మూడో వారం నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బడ్జెట్​ రూపకల్పనపై సోమవారం నుంచి సర్కారు తుది కసరత్తు ప్రారంభించనుంది. మేడారం జాతర, సహకార ఎన్నికలు ఉన్నందున మంత్రులు తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. మూడో వారంలో బడ్జెట్​ సమావేశాలు పెడితే అందరికి అనుకూలమనే భావనలో ప్రభుత్వంలో ఉంది.

మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు?

ఇవీ చూడండి: అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.