ETV Bharat / state

BJP: జిల్లాల్లో కమలదళ సారథులు వీరే - జిల్లా భాజపా ఇంఛార్జుల జాబితా

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు భాజపా ఇంఛార్జులను నియమించారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ (bandi sanjay) జిల్లాలకు నియమితులైన ఇంఛార్జీల జాబితా విడుదల చేశారు.

Telangana bjp news
bandi sanjay news
author img

By

Published : Jun 21, 2021, 2:11 PM IST

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ ఇంఛార్జుల జాబితాను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ (bandi sanjay) విడుదల చేశారు.

జిల్లా పేరుఇంఛార్జి
ఆదిలాబాద్అల్జీపూర్ శ్రీనివాస్
మంచిర్యాలపల్లే గంగారెడ్డి
నిర్మల్మోహన్ రెడ్డి
కుమురంభీం జె.శ్రీకాంత్
నిజామాబాద్ మీసాల చంద్రయ్య
కామారెడ్డి బద్దం మహిపాల్ రెడ్డి
కరీంనగర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
పెద్దపల్లి రావుల రాంనాథ్
జగిత్యాలచంద్ర శేఖర్
సంగారెడ్డి బొమ్మ జయశ్రీ
మెదక్ మల్లారెడ్డి
సిద్దిపేట అంజన్ కుమార్ గౌడ్
రంగారెడ్డి అర్బన్, రంగా రెడ్డి రూరల్ యండల లక్ష్మీ నారాయణ, శోభారాణి
మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్శాంతి కుమార్, నరెందర్ రావు
వికారాబాద్ కాసం వెంకటేశ్వర్లు
నల్గొండ ఆర్.ప్రదీప్
సూర్యాపేట చాడా సురేష్ రెడ్డి
యాదాద్రి నందకుమార్ యాదవ్
మహబూబ్​నగర్​ భరత్ గౌడ్
వనపర్తి బి.ప్రతాప్
నాగర్ కర్నూలు కొల్లి మాధవి
జోగులాంబ గద్వాల బి.వెంకట్ రెడ్డి
నారాయణ పేట కాంతారావు
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్మురళీధర్ గౌడ్, ఎం శ్రీనివాస్ గౌడ్
జయశంకర్ భూపాలపల్లి ఉదయ్ ప్రతాప్
జనగాంపాపారావు
మహబూబాబాద్ కట్టా సుధాకర్
ములుగు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ఖమ్మంకడగంచి రమేష్
భద్రాద్రి కొత్తగూడెంరాకేష్ రెడ్డి
గోల్కొండ, గోషామహల్ పాండు రంగారెడ్డి
భాగ్యనగర్, మలక్ పేట్ ఎస్.కుమార్
మహంకాళి, సికింద్రాబాద్ నాగూరావ్ నామోజీ
భర్కత్ పురా, అంబర్ పేట్​ గోలి మధుసూదన్ రెడ్డి

ఇదీ చూడండి: Yoga day: యోగా వేడుకల్లో పాల్గొన్న భాజపా నేతలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ ఇంఛార్జుల జాబితాను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ (bandi sanjay) విడుదల చేశారు.

జిల్లా పేరుఇంఛార్జి
ఆదిలాబాద్అల్జీపూర్ శ్రీనివాస్
మంచిర్యాలపల్లే గంగారెడ్డి
నిర్మల్మోహన్ రెడ్డి
కుమురంభీం జె.శ్రీకాంత్
నిజామాబాద్ మీసాల చంద్రయ్య
కామారెడ్డి బద్దం మహిపాల్ రెడ్డి
కరీంనగర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
పెద్దపల్లి రావుల రాంనాథ్
జగిత్యాలచంద్ర శేఖర్
సంగారెడ్డి బొమ్మ జయశ్రీ
మెదక్ మల్లారెడ్డి
సిద్దిపేట అంజన్ కుమార్ గౌడ్
రంగారెడ్డి అర్బన్, రంగా రెడ్డి రూరల్ యండల లక్ష్మీ నారాయణ, శోభారాణి
మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్శాంతి కుమార్, నరెందర్ రావు
వికారాబాద్ కాసం వెంకటేశ్వర్లు
నల్గొండ ఆర్.ప్రదీప్
సూర్యాపేట చాడా సురేష్ రెడ్డి
యాదాద్రి నందకుమార్ యాదవ్
మహబూబ్​నగర్​ భరత్ గౌడ్
వనపర్తి బి.ప్రతాప్
నాగర్ కర్నూలు కొల్లి మాధవి
జోగులాంబ గద్వాల బి.వెంకట్ రెడ్డి
నారాయణ పేట కాంతారావు
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్మురళీధర్ గౌడ్, ఎం శ్రీనివాస్ గౌడ్
జయశంకర్ భూపాలపల్లి ఉదయ్ ప్రతాప్
జనగాంపాపారావు
మహబూబాబాద్ కట్టా సుధాకర్
ములుగు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ఖమ్మంకడగంచి రమేష్
భద్రాద్రి కొత్తగూడెంరాకేష్ రెడ్డి
గోల్కొండ, గోషామహల్ పాండు రంగారెడ్డి
భాగ్యనగర్, మలక్ పేట్ ఎస్.కుమార్
మహంకాళి, సికింద్రాబాద్ నాగూరావ్ నామోజీ
భర్కత్ పురా, అంబర్ పేట్​ గోలి మధుసూదన్ రెడ్డి

ఇదీ చూడండి: Yoga day: యోగా వేడుకల్లో పాల్గొన్న భాజపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.