ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద - శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 2,22,407 క్యూసెక్కుల నీరు చేరింది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 879 అడుగలకు చేరింది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల నుంచి దిగువకు 73,267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద
author img

By

Published : Sep 7, 2019, 8:59 AM IST

శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి 2 లక్షల 22 వేల 407 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా..... ప్రస్తుత నీటిమట్టం 879 అడుగలకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం దాదాపు 188 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2 వేల 400 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2 వేల 26 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 24వేల 500 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల నుంచి నాగార్జునసాగర్‌కు... 73 వేల 267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద

ఇవీ చూడండి: 'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు'

Intro:ap_knl_13_06_water_dharna_ab_ap10056
కర్నూల్ లో తాగునీటి సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వము, అధికారులు విఫలమయ్యారని కర్నూలు సాగునీటి సాధన సమితి సభ్యులు తెలిపారు.త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూల్ నగరానికి చుట్టూ నీళ్లు ఉన్నా ప్రజలు మాత్రం నీటి కోసం అల్లాడుతున్నరని ప్రభుత్వం వెంటనే స్పందించి కర్నూలుకు వెంటనే రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
భార్గవ. సాగునీటి సాధన సమితి సభ్యులు
బైట్.

Body:ap_knl_13_06_water_dharna_ab_ap10056

Conclusion:ap_knl_13_06_water_dharna_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.