ETV Bharat / state

నిండుకుండలా శ్రీశైలం.. సాగర్​కు చేరుతున్న నీళ్లు

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో... కృష్ణా పరీవాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. జూరాల, ఏపీలోని శ్రీశైలం నిండుకుండలా మారాయి. శ్రీశైలం జలాశయం 12 గేట్లలో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిండుకుండలా శ్రీశైలం
author img

By

Published : Aug 10, 2019, 7:41 PM IST

శ్రీశైల మనోహర జలదృశ్యం

కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు.. కరవు తీరా వరద వచ్చి చేరుతోంది. ఏపీలోని శ్రీశైలం జలాశయంలో... 4 లక్షల 12 వేల 690 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు... జూరాల నుంచి కూడా భారీ ఎత్తున వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా..... ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగుల మేర నీటిమట్టం ఉంది. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి.. 3 లక్షల 20 వేల 655 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

కుడి,ఎడమకు నీరు

ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,796 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇవీ చూడండి: రైల్వే స్టేషన్​లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శన

Intro:88

Body:555

Conclusion:

టోపీ లంటే సాదాసీదాగా ఉంటాయి విభిన్నమైన రీతిలో ఉంటే వినియోగించుకోవాలని వేసవిలో అందరూ అనుకుంటారు .అటువంటి వాటిని సృజన ను జోడించి తయారు చేస్తున్నారు కడప జిల్లా బద్వేలు కు చెందిన అక్షరజ్ఞానం లేని ఓ యువకుడు ఖాదర్ బాషా. వీటికి చిన్న పం కా, మంచి పాటలు వినేందుకు మ్యూజిక్., రాత్రి వేళల్లో వెళ్లేందుకు వీలుగా లైటు అమర్చి ఔరా అనిపిస్తున్నారు.

ఈ నిలబడు కొన్ని ఉన్నా యువకుడి పేరు ఖాదర్ బాషా స్వస్థలం బద్వేలు. తల్లిదండ్రులు చిన్నప్పుడు అందరి పిల్లలతో పాటు బడికి పంపిస్తే చదువుకోకుండా చెరువులోకి ఆటలు ఆడుకోవడానికి వెళ్లేవారు. ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాటరీలతో భిన్నమైన వస్తువులను చేయాలని అనుకున్నారు .తన సృజనకు పదును పెట్టారు . టోపీలను తీసుకువచ్చి భిన్నమైన రీతిలో తయారు చేస్తున్నారు. వీటి తయారీకి 300 నుంచి 400 ఖర్చవుతుంది . వీటి తయారీకి సెల్ బ్యాటరీ లైటు చిన్న పంక టోపీకి అమర్చుతున్నారు ఇవన్నీ ఉంటే దీని తయారీకి గంటన్నర సమయం లోనే భిన్నమైన టోపి సిద్ధం చేస్తాడు .పగలంతా ట్రాక్టర్ మెకానిక్ గా పని చేస్తారు. రాత్రివేళల్లో తనకు వచ్చే కొత్త ఆలోచనలకు రంగరించి నూతన ఆవిష్కరణలు శ్రీకారం చుడుతున్నారు.

బైట్స్
ఖాదర్ బాషా
ఇతని పరిస్థితి అందరి మాదిరి కాదు . ఇతనికి ఆధారంగా ఉన్న తల్లిదండ్రులు రంతు భాష, ఆదామ్ బి ఐదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు . పినతల్లి ఇమామ్ బీ వద్దకు వచ్చి తలదాచుకుంటున్నారు. ఈ యువకుడు మొదట తనకు వచ్చిన ఆలోచనలను రంగరించి డ్రోన్ కెమెరా ,బ్యాటరీ సహాయంతో నడిచే సైకిల్ తయారు చేశారు .అయితే డ్రోన్ కెమెరా తయారు చేశారు .కానీ రిమోట్ చేసేందుకు ఆలోచనలు పాలు పోలేదు. దానిని తయారీ చేసే ప్రయత్నాలు చేసే విరమించుకున్నారు .తరువాత తనకు ఎండ సోకడంతో భిన్నమైన టోపీ ని చేసుకున్నారు. ఆలోచన రావడమే ఆలస్యం సృజనకు పదును పెట్టి మంచి పాటలు సంబంధించిన మ్యూజిక్ బాక్స్, చల్లటి గాలి వచ్చేందుకు ఫ్యాను, లైటు అమర్చి అందరిని అబ్బుర పరుస్తున్నారు.

బైట్స

ఈ మాన్ బి ఖాదర్ బాషా పినతల్లి తల్లి బద్వేలు
వెంగయ్య ,బద్వేలు కడప జిల్లా

తనకు వచ్చే ఆలోచనలకు ప్రభుత్వం సాయం అందిస్తే వీటిని మార్కెట్లోకి తెస్తాం అని అంటున్నారు పేద యువకుడు ఖాదర్బాషా తనకు సొంత ఇల్లు కూడా లేదని ఇంటి జాగా ఇస్తే నిర్మించుకుంటామని అంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.