ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడం వల్ల ప్రవాహ స్థాయి పెరిగింది.

శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద ప్రవాహం
author img

By

Published : Sep 19, 2019, 9:21 AM IST

శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఒక లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 75 వేల క్యూసెక్కులు వరద నీరును అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగుల మేర ఉంది. పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.36 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.

శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద ప్రవాహం

ఇవీ చదవండి...కనులవిందుగా శ్రీశైలం జలాశయ అందాలు

Intro:జనం జిల్లా బొబ్బిలి లో ఓ ఇంట్లో నిల్వ చేసిన
జిలెటిన్ స్టిక్స్ ప్రమాదవశాత్తు
పే లి మూడు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పట్టణంలోని
రెడ్డిక వీధి జరిగిన ఈ ఘటన స్థానికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు

Body:జి శ్రీను అనే వ్యక్తి గుట్టుగా నిలవడంతో అవి ప్రమాదాల తేలడంతో దీనికి ఆనుకుని ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి ఆ శబ్దానికి స్థానికులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు

Conclusion:పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు .
అగ్నిమాపక అధికారులు కూడా చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.