ETV Bharat / state

మియాపూర్​లో ఘనంగా రామయ్య కల్యాణం

హైదరాబాద్​ మియాపూర్​లోని రామాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణ రామయ్యను దర్శించుకున్నారు.

author img

By

Published : Apr 14, 2019, 7:58 PM IST

రామయ్య కల్యాణం

హైదరాబాద్ మియాపూర్​లో శ్రీ రామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మేళ తాళాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతా రాముల కల్యాణమహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉత్సవ మూర్తులను పుర వీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణ రామయ్యను దర్శించుకున్నారు. ప్రతిఏటా నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఘనంగా సీతారాముల కల్యాణం

ఇదీ చదవండి : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

Intro:హైదరాబాద్ మియాపూర్ లోని దీప్తిశ్రి నగర్ లో శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీరామ చంద్రమూర్తిని పురవీధుల గుండా ఊరేగించి అనంతరం కళ్యాణ మహోత్సవం భావించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు

Body:సీరమనవమి

Conclusion:శ్రీరామ నవమ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.