ETV Bharat / state

స్పిరిట్​ ఆఫ్​ కల్చర్​... - hyderabad zindabad

వివిధ రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనలకు భాగ్యనగరం వేదికైంది. స్ఫిస్పిరిట్ ​ ఆఫ్​ హైదరాబాద్​ కల్చరల్​ ఫెస్టివల్​-2019 పేరిట విద్యార్థుల నృత్యాలు అందరిని మైమరిపించాయి.

స్పిరిట్ ​ ఆఫ్​ హైదరాబాద్​ కల్చరల్​ ఫెస్టివల్
author img

By

Published : Feb 4, 2019, 2:37 PM IST

Updated : Feb 4, 2019, 3:12 PM IST

స్పిరిట్ ​ ఆఫ్​ హైదరాబాద్​ కల్చరల్​ ఫెస్టివల్
హైదరాబాద్​ రవీంద్రభారతి వివిధ రాష్ట్రాల సంస్కృతుల కళారూపాలకు వేదికైంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను మైమరిపించాయి. 'హైదరాబాద్​ జిందాబాద్' సంస్థ​ ఆధ్వర్యంలో "స్పిరిట్​ ఆఫ్​ హైదరాబాద్​ కల్చరల్​ ఫెస్టివల్​-2019" పేరిట సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో 8 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల రకాల సంస్కృతుల కళారూపాలు ఒకే వేదికపై ప్రదర్శించి.. వీక్షకుల మన్ననలు పొందారు.
undefined

Last Updated : Feb 4, 2019, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.