ఇదీ చూడండి: విద్యుత్ సిబ్బందికి త్వరలోనే వ్యాక్సినేషన్: ప్రభాకర్‌రావు
'ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎక్కడా విద్యుత్ సరఫరా ఆగలేదు' - prabhakar rao special interview
విద్యుత్ శాఖపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే 80కి పైగా మంది ఉద్యోగులు వైరస్‌కు బలికాగా.. మరికొందరు కరోనాతో పోరాడుతున్నారు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కోసం.. నిరంతర విద్యుత్ అందిస్తున్నారు. మరోవైపు వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లడంతో.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కరోనాతో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో ముఖాముఖి..