ETV Bharat / state

'యాంటీబాడీ పరీక్షలు చేసి వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తాం' - ipm director doctor shankar

యాంటీబాడీ టెస్టుల ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు త్వరలోనే సీరం సర్వే చేయనున్నట్లు ఐపీఎమ్​ డైరెక్టర్​ డాక్టర్​ శంకర్​ పేర్కొన్నారు. 40 వేల కిట్​ల ద్వారా పరీక్షలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

special interview with ipm director doctor shankar
'యాంటీబాడీ పరీక్షలు చేసి వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తాం'
author img

By

Published : Sep 26, 2020, 1:51 PM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తమకెక్కడ వైరస్ సోకుతుందో అన్న భయంతో రక్తదానం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎమ్​లో రక్త నిల్వల పెంపునకు అనేక చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు యాంటీబాడీ టెస్టుల ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు సీరం సర్వేని సైతం త్వరలో ఐపీఎమ్​లో ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో 40 వేల కిట్‌ల ద్వారా యాంటీ బాడీ టెస్టులు చేస్తామంటున్న ఐపీఎమ్​ డైరెక్టర్ డాక్టర్ శంకర్‌తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి.

'యాంటీబాడీ పరీక్షలు చేసి వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తాం'

ఇదీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు.. 11 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.