ETV Bharat / state

'ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..?' - SPEAKER VISIT HOS[ITAL

రేపు యోగా దినోత్సవం పురస్కరించుకుని నేచర్​ క్యూర్​ ఆసుపత్రిలో పుడ్​ పెస్టివల్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం, నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల హాజరయ్యారు.

'ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..?'
author img

By

Published : Jun 20, 2019, 2:48 PM IST

ఐదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా స్థానిక నేచర్​ క్యూర్​ హాస్పిటల్​లో ఫుడ్​ పెస్టివల్​ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హాజరయ్యారు. ఆరోగ్యం విషయంలో ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని స్పీకర్​ సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని తెలిపారు. ప్రకృతి చికిత్స వైద్యులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయమని తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పేర్కొన్నారు. అనంతరం పుడ్​ పెస్టివల్​లో చేసిన వంటలను స్పీకర్​ రుచి చూశారు.

'ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు..?'

ఇదీ చూడండి: కాళేశ్వరం పనులు 15 శాతం కూడా పూర్తి కాలేదు:భట్టి

Hyd_Tg_29_20_Nizam College Principal Pc_Ab_C1 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) తనపై కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.తిరుపతి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. సీనియారిటీ ప్రకారమే డిపార్ట్మెంట్ హెడ్ లను నియమించడం జరుగుతుందని ఆయన హైదరాబాద్ లో పేర్కొన్నారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కాలేజ్ కు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని... కాలేజ్ ప్రతిష్టను దెబ్బతియ్యడానికే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాను నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నానని... అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తాను ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన తెలిపారు. కావాలనే తనపై ఆరోపణలు చేసిన కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.తిరుపతి పై ఉస్మానియా యూనివర్సిటీ విసి కు రిపోర్ట్ చేస్తానని ఆయన స్పష్టంచేశారు. బైట్: లక్ష్మీంకాత్ రాథోడ్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.