ETV Bharat / state

లాక్​డౌన్​లోనూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం - దక్షిణ మధ్య రైల్వే

లాక్​డౌన్​లోనూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం వస్తోంది. ప్రయాణికుల రైళ్లు రద్దుచేసినప్పటికీ గూడ్స్​ రైళ్లతో ఆదాయం సమకూరుతోంది.

southcentral railway erned income in lockdown  period
లాక్​డౌన్​లోనూ ద.మ.రైల్వేకు ఆదాయం
author img

By

Published : Apr 16, 2020, 2:16 AM IST

కరోనా కట్టడిలో భాగంగా ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే గూడ్స్ రైళ్లను నడుపుతూ ఆదాయం సమకూర్చుకుంటోంది. ఈవిధంగా 65 రూట్లలో 507 రైళ్లలో నిత్యావసరాలు తరలించడం ద్వారా రైల్వేకు రూ.7.54 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 14వ తేదీ నాడే 77 రైళ్లలో 1,835 టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ద.మ రైల్వేకు రూ.63 లక్షల ఆదాయం వచ్చింది.

ఇవీ చూడండి: తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా... 650కి చేరిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.