ETV Bharat / state

పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు - south central railway announced special trains for festival season

పండుగలు, సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణమధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయ్యప్ప స్వామి భక్తుల కోసం హైదరాబాద్-కొల్లంకు, శబరిమలైకి ప్రత్యేక రైళ్లు వేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

south central railway announced special trains for festival season
పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Dec 31, 2019, 11:32 PM IST

పండుగలు, సెలవులు సందర్భంగా రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సంత్ర గాచి-చెన్నై మధ్య 26 సువిధ రైళ్లు... చెన్నై సెంట్రల్-సంత్ర గాచి-పాండిచ్చేరి మధ్య 36 ప్రత్యేక రైళ్లు వేశారు. జబల్​పూర్-తిరున వెలి-చెన్నై సెంట్రల్-గౌహతిల మధ్య 42 రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. జైపూర్-రేణిగుంటల మధ్య 10 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా 22 జనసాధారన్ రైళ్లను నడుపుతున్నారు.

పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ఇదీ చూడండి: నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి లక్ష్యాలు ఇవే..

Tg_hyd_03_01_railway_spl_trains_dry_3182388 Reporter : sripathi.srinivas ( ) పండుగలు, సెలవుల సందర్భంగా రైల్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగిపోయింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దక్షిణమధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సంత్ర గాచి-చెన్నయ్ మధ్య 26 సువిధ రైళ్లను నడుపుతుంది. చెన్నయ్ సెంట్రల్-సంత్ర గాచి-పాండిచ్చేరి 36 ప్రత్యేక రైళ్లను వేశారు. జబల్ పూర్-తిరున వెలి-చెన్నయ్ సెంట్రల్-గౌహతిల మధ్య 42 రైళ్లను నడిపిస్తున్నారు. జైపూర్-రేణిగుంట ల మధ్య 10 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా 22 జనసాధారన్ నడుపుతున్నారు. అయ్యప్ప స్వామి భక్తుల కోసం హైదరాబాద్-కొల్లం కు శబరిమలైకి ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.