దిశ ఘటనపై దక్షిణాఫ్రికాలో తెలుగు ప్రజలు నిరనస వ్యక్తం చేశారు. జోహన్నస్ బర్గ్‌లో నివసిస్తున్న తెలుగు వారు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ సభ్యులు... జస్టిస్ ఫర్ దిశ కోసం నినదించారు. ఇలాంటి ఘటన పునరావృతం కావద్దంటే.. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: ఫిర్యాదు అందిన వెంటనే - జీరో ఎఫ్ఐఆర్ నమోదు