ఆంధ్రప్రదేశ్లో భాజపాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర భాజపా అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించారు. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.
ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు - somu veeraraju as new bjp president
ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు
21:20 July 27
ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు
21:20 July 27
ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్లో భాజపాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర భాజపా అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించారు. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.
Last Updated : Jul 27, 2020, 10:11 PM IST