ETV Bharat / state

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఆత్మహత్య - భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాయదుర్గం పీఎస్​ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

software employee suicide in hyderabad
భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
author img

By

Published : Nov 28, 2019, 11:40 PM IST

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ రాయదుర్గం పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి ఖాజాగూడలోని స్వరూప రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కృష్ణకిశోర్, హిరణ్మయి దంపతులు. వీరు సాప్ట్‌వేర్ ఉద్యోగులు. తెనాలి ప్రాంతానికి చెందిన హిరణ్మయి... గుంటూరుకు చెందిన కృష్ట కిశోర్​ను వివాహం చేసుకుంది. కిశోర్ 'ఎల్​ అండ్​ టీ'లో ఉద్యోగం చేస్తుండగా...హిరణ్మయి విప్రోలో పని చేస్తుంది. భర్త వేధింపులు, కుటుంబ తగాదాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం సీఐ రవీందర్​ తెలిపారు.

భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

ఇవీ చూడండి: రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.