ETV Bharat / state

ఉరేసుకుని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య - hyderabad

ఉద్యోగం కోల్పోతాననే భయంతో ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్యహత్య చేసుకున్న విషాద ఘటన రాయదుర్గం పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య
author img

By

Published : Nov 20, 2019, 5:38 PM IST

మహబూబ్​నగర్​కు చెందిన హరిణి (24 ) గచ్చిబౌలిలోని వసతిగృహంలో ఉంటూ మాదాపూర్​లోని గోల్డెన్​హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ సంస్థలో గత రెండున్నర సంవత్సరాలుగా పని చేస్తోంది.

పనిచేస్తున్న సంస్థతో ఒప్పందం డిసెంబర్​తో గడువు ముగియనుంది. ఆ తరువాత మళ్లీ ఉద్యోగం లభిస్తుందో లేదోనని మనస్తాపానికి గురైంది. ఆ భయంతోనే వసతి గృహంలో ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య

ఇవీ చూడండి: భార్యతో గొడవపడ్డాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.