ETV Bharat / state

జేఎన్​టీయూ ప్రాంగణంలో పాము కలకలం

హైదరాబాద్​ జేఎన్​టీయూ ప్రాంగణంలో సర్పం కలకలం సృష్టించింది. చెట్లపై అటు ఇటు తిరుగుతూ కాసేపు హల్​చల్​ చేసింది

author img

By

Published : Jul 7, 2019, 8:31 AM IST

జేఎన్​టీయూ ప్రాంగణంలో పాము కలకలం

.

జేఎన్​టీయూ ప్రాంగణంలో పాము కలకలం

హైదరాబాద్​ జేఎన్​టీయూ ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఓ పాము కలకలం సృష్టించింది. నాగరాజును చూసిన సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తోటలోని చెట్లపై అటు ఇటు తిరుగుతూ సర్పం కాసేపు హల్​చల్​ చేసింది.

ఇవీ చూడండి: కేరళ: వరద బాధితుల కోసం 'నేను సైతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.