ETV Bharat / state

మహానగరంలో విషనాగు... భయాందోళనలో ప్రజలు

బేగంపేట ఫ్లై ఓవర్‌పై ఓ నాగుపాము హల్చల్ చేసింది. రోడ్డుపై పామును చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

author img

By

Published : Aug 28, 2019, 11:03 PM IST

బేగంపేట ఫ్లైఓవర్​పై నాగుపాము హల్చల్
బేగంపేట ఫ్లైఓవర్​పై నాగుపాము హల్చల్

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లైఓవర్​పై ఓ నాగుపాము హల్చల్ సృష్టించింది. ఫుట్ పాత్ వద్ద ఉన్న చెట్ల నుంచి పాము రోడ్ పైకి వచ్చింది. కాసేపు రోడ్​పై ఉండటంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే గమనించిన ట్రాఫిక్ పోలీసులు స్నేక్ సొసైటీ సభ్యులకు తెలియజేశారు. వారు వచ్చి పామును పట్టుకుని బాల్కంపేట చెట్ల పొదల్లో వదిలేశారు.

ఇదీ చూడండి : 'రాజకీయాలను తెరాస, భాజపాలు రక్తికట్టిస్తున్నాయి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.